రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2405:201:C80F:3F53:F0CB:A1C0:825D:2244 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2759089 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
[[బొమ్మ:rudramadEvi.jpg|right|150px|[[హైదరాబాదు]]లోని టాంకుబండుపై రుద్రమదేవి విగ్రహము]]
[[బొమ్మ:rudramadEvi text.jpg|right|150px|శిలాఫలకం]]
'''రుద్రమదేవి''' (ఆంగ్లం : [[:en:Rudrama Devi|Rudrama Devi]]) [[కాకతీయులు|కాకతీయుల]] వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన [[మహారాణి]]<ref>ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర, పి.వి.కె. ప్రసాదరావు, ఎమెస్కో బుక్స్, విజయవాడ, 2007</ref>. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. [[భారతదేశం|భారతదేశ]]born on 1257 చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ.
కాకతీయ గణపతిదేవుడు పాలకుడైన జయాపసేనాని సోదరులైన నారంభ, పేరాంభలను వివాహ మాడినాడు వీరి ముద్దుల కుమార్తె రుద్రమదేవి చేబ్రోలు శాసనం దీని గురించి తెలియజేస్తుంది. ఈమె తండ్రి [[గణపతి దేవుడు|గణపతిదేవునికి]] పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు<ref>Rudrama Devi, the Female King: Gender and Political Authority in Medieval India, In: Syllables of Sky: Studies in South Indian Civilization, ed. David Schulman, 1995; pp.391-430, Oxford Unversity Press, Delhi</ref>. గణపతిదేవుడు తన [[కుమార్తె]] రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు ) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి [[పెళ్ళి|వివాహం]] చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే [[ప్రతాప రుద్రుడు]]. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే [[తమ్ముడు]] ఉండేవాడని స్థానిక గాథ. [[బస్తర్]] రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ [[కుమార్తె]] రుయ్యమ్మ.
 
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు