వికీపీడియా:2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదన: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా సమావేశాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 31:
# ఈ కాన్ఫిరెన్స్ నిర్వహించడం వల్ల తెలుగు వికీపీడియా స్థాయి పెరుగుతుంది. దీనికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.--[[వాడుకరి:Nagarani Bethi|Nagarani Bethi]] ([[వాడుకరి చర్చ:Nagarani Bethi|చర్చ]]) 18:44, 3 అక్టోబరు 2019 (UTC)
# నా మద్దతును ప్రకటిస్తున్నాను--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 05:09, 8 అక్టోబరు 2019 (UTC)
 
== సముదాయపు నిర్ణయం ==
ప్రతిపాదనను ప్రకటించి 13 రోజులైంది. వోటింగు, చర్చా జరిగాయి. వాడుకరులు ఉత్సాహంగా వోటింగులో పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనపై సముదాయపు నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాను.
 
18 మంది వోటింగులో పాల్గొన్నారు. అందరూ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. చర్చలో పాల్గొన్న వారిలో ఇద్దరు వోటింగులో పాల్గొనలేదు. వారిని తటస్థులుగా భావిస్తున్నాను. సమావేశం జరుప తలపెట్టిన సమయం గురించి, గతంలో జరిగిన పొరపాట్లనుండి నేర్చుకోవడం గురించి, ఖర్చులు, గ్రాంటుల వినియోగం మొదలైన వాటిని వివాదాతీతంగా నిర్వహించడం గురించీ వాడుకరులు చర్చల్లో సూచించారు. [[User:KCVelaga|KCVelaga]] వీటికి సమాధానాలు ఇచ్చారు. చేసే ఖర్చులను పర్యవేక్షించేందుకు ఆడిటరు ఉంటారని ఆయన చెప్పారు. మొత్తమ్మీద, సముదాయం విశేష మద్దతుతో ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ముందుకు పొమ్మని ప్రతిపాదకులకు చెప్పింది.
 
 
;English translation of the decision
:18 persons participated in the voting and all of them supported the proposal. Two users participated in the discussion, but not voted. They are being considered as neutral. In the discussion, users advised about the proposed time of the conference, about learning from the past mistakes and conducting the conference without attracting any disputes with respect to grants, usage of funds etc. [[User:KCVelaga|KCVelaga]] clarified that there would be an Auditor overseeing the expenditure. Overall, the community has accepted the proposal with overwhelming support and asked to go ahead with the proposal.
 
__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 16:55, 13 అక్టోబరు 2019 (UTC)
 
[[వర్గం:వికీపీడియా సమావేశాలు]]