కార్తవీర్యార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6512:C640:D46F:F494:5C04:B584 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
[[Image:Avatarsparshuram.jpg|frame|కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను ఖండిస్తున్న [[పరశురాముడు]].]]
[[File:Arjuna fells Ravana with his mace and advances to capture him with his thousand arms.jpg|thumb|రావణుని గదతో పడగొట్టి పడిపోయిన అతనిని బంధించటానికి వెళుతున్న అర్జునుడు.]]
'''[[కార్తవీర్యార్జునుడు]]''' ([[సంస్కృతం]]: कार्तवीर्य अर्जुन, [[IAST]]: Kārtavīrya Arjuna) [[హైహయ వంశము|హైహయ]] యదువంశ యాదవ క్షత్రియ వంశమైనవంశజుడైన [[కృతవీర్యుని|కృతవీర్యుడు]] పుత్రుడు. ఇతడు శాపవశమున [[చేతులు]] లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, [[దత్తాత్రేయుడు|దత్తాత్రేయుని]] ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. [[దత్తాత్రేయ మహర్షి]] కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల [[మహిష్మతీపురము]]. ఇతని [[పురోహితుడు]] [[గర్గుడు|గర్గ మహర్షి]].
 
ఒకసారి [[అగ్ని]] తనకు [[ఆహారం|ఆహారము]] కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ [[అరణ్యము]]<nowiki/>లో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని [[అగ్ని]] కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు [[పరశురాముడు]] ఖండించునని శపించెను.