పద్మవ్యూహం (యుద్ధ వ్యూహం): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వళ్ళ → వల్ల using AWB)
(మూలం చేర్చాను)
ట్యాగు: 2017 source edit
 
[[Image:Halebid2.JPG|right|thumb| అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యం చెక్కిన శిల్పం - హలిబేడు, కర్ణాటక]]
అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి [[సుభద్ర]]కు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/mostread_articles/119025661/How-Abhimanyu-Trapped-In-Padmavyuham-War.|title=‘పద్మవ్యూహం’ రహస్యం ఏంటి? - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=en|access-date=2019-10-14}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:మహాభారతం]]
33,186

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2759242" నుండి వెలికితీశారు