ఆకతాయి (2017 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

873 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:2017 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''ఆకతాయి''' 2017 లో [[తెలుగు]] [[చలనచిత్రం]]. వికెఏ ఫిలిమ్స్ పతాకంపై కె.ఆర్. విజయ్ కరణ్, కె.ఆర్. కౌశల్ కరణ్, కె.ఆర్. అనిల్ కరణ్ లు ఈ చిత్రాన్ని నిర్మించగా, రోమ్ భీమన దర్శకత్వం వహించాడు. ఆశిష్ రాజ్, రుక్షర్ మీర్, సుమన్, రాంకీ, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు.
'''ఆకతాయి''' 2017 లో [[తెలుగు]] [[చలనచిత్రం]].
 
బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించింది. [[మణి శర్మ]] సంగీతాన్ని సమకూర్చాడు.
 
 
[[వర్గం:2017 తెలుగు సినిమాలు]]
1,526

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2759248" నుండి వెలికితీశారు