పులికాట్ సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
Name
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు మరియు ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది.
 
[[చిత్తూరు]] జిల్లాలో [[శ్రీ కాళహస్తి]]కి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరువు ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం.hari prasad
 
== చరిత్ర ==
ఒకటవ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన Periplus of the Erythraean Sea అనే గ్రంథంలో పులికాట్ ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న మూడు ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొన్నాడు. రెండవ శతాబ్దంలో [[టాలెమీ]] పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది.
"https://te.wikipedia.org/wiki/పులికాట్_సరస్సు" నుండి వెలికితీశారు