పర్యావరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
* మీకు తెలుసా ? ప్లాస్టిక్స్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు విలీనం కావు... మనం వదిలే కలుషిత గాలి వల్ల కూడా ఎంతో కాలుష్యం జరుగుతోంది,
* ఇదంతా కలగకుండా కాపాడాలి అంటే [[చెట్టు|చెట్లను]] పెంచాలి.
* మనం పేల్చేపీల్చే గాలి చెట్ల నుండి వస్తుంది. అదే [[ఆక్సిజన్|ప్రాణ వాయువు]]. మనం చేసే పనుల వల్ల [[కాలుష్యం]] ఎంతో జరుగుతోంది. దీని వల్ల రోజూ కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి.
''కారణం...''[[భూమి]] వేడెక్కటం. అది కూడా మనం చేసే పనుల వలనే.
 
"https://te.wikipedia.org/wiki/పర్యావరణం" నుండి వెలికితీశారు