అమీ తుమీ: కూర్పుల మధ్య తేడాలు

697 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''అమీ తుమీ''' 2017లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకంపై కె సి నరసింహా రావు నిర్మించగా [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. [[అడివి శేష్]], [[ఈషా రెబ్బ‌(నటి)|ఈషా రెబ్బ‌]], [[వెన్నెల కిశోర్]], [[అవసరాల శ్రీనివాస్]], [[తనికెళ్ళ భరణి]], [[అదితి మ్యాకల్]] ప్రధాన పాత్రలలో నటించారు. [[మణి శర్మ]] సంగీతాన్ని సమకూర్చగా, [[పి.జి. వింద]] ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.
 
ఈ చిత్రం 2017 జూన్ 9న విడుదలయ్యి ప్రశంసలను అందుకుంది, ముఖ్యంగా [[వెన్నెల కిశోర్]]నటనకి మంచి పేరు లభించింది.<ref>{{Cite web|url=https://www.mirchi9.com/reviews/ami-thumi-movie-review/|title=Ami Thumi Review, Ami Thumi Movie Review, Ami Thumi Ratings Live Updates, Ami Tumi Review|last=Toleti|first=Siddartha|website=www.mirchi9.com|language=en-US|access-date=15 October 2019}}</ref><ref>{{Cite news|url=https://www.telugu360.com/ami-tumi-review-ami-thumi-telugu-movie-review/|title=Ami Tumi Review Rating|last=Telugu360|date=2017-06-10|work=Telugu 360|access-date=15 October 2019|language=en-US}}</ref><ref>{{Cite news|url=http://www.nowrunning.com/movie/20755/telugu/ami-tumi/5858/review/|title=Ami Tumi Review - Telugu Movie Ami Tumi nowrunning review|work=NOWRUNNING|access-date=15 October 2019}}</ref> 1971 లో విడుదలైన ఆనంద నిలయం సినిమా ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
== మూలాలు ==
1,520

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2760544" నుండి వెలికితీశారు