క్రిమినల్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కీరవాణి సంగీతం కూర్చిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
}}
 
'''క్రిమినల్''' 1994లో మహేశ్ భట్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించాడు. కీరవాణి స్వరాలు సమకూర్చాడు. తెలుసా మనసా అనే పాట ప్రజాదరణ పొందినది. ఆంగ్ల చిత్రం [[:en:The Fugitive|The Fugitive]] చిత్రం ఆధారంగా, ఈ చిత్రం నిర్మించబడినది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/morenews/8/2019/10/15/119026686/25-years-of-Criminal-|title=‘తెలుసా.. మనసా..’ 25ఏళ్లయినా ఎవర్‌గ్రీన్‌! - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=en|access-date=2019-10-16}}</ref> ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తీశారు. తెలుగులో చెప్పుకోదగ్గ విజయం సాధించినా హిందీలో మాత్రం పర్వాలేదనిపించింది.
ఆంగ్ల చిత్రం [[:en:The Fugitive|The Fugitive]] చిత్రం ఆధారంగా, ఈ చిత్రం నిర్మించబడినది.
 
== తారాగణం ==
* డాక్టర్ అజయ్ కుమార్ గా నాగార్జున
* డాక్టర్ శ్వేత గా మనీషా కొయిరాలా
* ఏసీపీ రమ్యగా రమ్యకృష్ణ
 
== పాటలు ==
* తెలుసా మనసా, ఇది ఏ నాటి అనుబంధమో
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
"https://te.wikipedia.org/wiki/క్రిమినల్_(సినిమా)" నుండి వెలికితీశారు