తెలుగు వ్యాకరణం: కూర్పుల మధ్య తేడాలు

Chinnayasuri was born in 1807 and died in 1861. Hence the correction is made - from 16th to 19th century.
పంక్తి 1:
తెలుగు వ్యాకరణము పై సిద్ధాంత గ్రంథము [[నన్నయ్య]] సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు.
16వశతాబ్దంలో19వ శతాబ్దంలో [[చిన్నయసూరి]] సులభమైన తెలుగు వ్యాకరణమును [[బాలవ్యాకరణము]] అనే పేరుతో రాశారు.<ref name="Padmapriya ch1">{{cite book |title= A Comparative Study Of Andhrasabdachintamani And Balavyakaranam |last= Gopavaram |first= Padmapriya |authorlink= |author2=Subrahmanyam, Korada |year= 2011 |publisher= University of Hyderabad |location=Hyderabad|chapter=1}}</ref>. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యము లేక అపభ్రంశము కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.<ref name="Padmapriya ch1" />
 
#[[తెలుగు అక్షరాలు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_వ్యాకరణం" నుండి వెలికితీశారు