ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 127:
 
===ఖనిజ సంపద===
పలకలు, బలపాలకు పనికివచ్చే రాయి విస్తారంగా గిద్దలూరు మండలంలోని ఓబయనాపల్లి నుండి మార్కాపురం మండలంలోని కుళ్లపేట వరకు దొరుకుతుంది. భారతదేశం వుత్పత్తిలో దాదాపు 80 శాతం ఇక్కడేజరుగుతుంది. కోగిజేడు, మార్లపాడు గ్రామంలో మాగ్నటైట్, ముడి ఇనుము నిక్షేపాలున్నాయి. ఇంకా క్వార్ట్జ్, జిప్సం, సిలికా, సున్నపురాయి, బేరియం సల్ఫేట్ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటు జిల్లాలో దొరుకుతుంది. <ref>{{Cite book |title=DISTRICT SURVEY REPORT, PRAKASAM DISTRICT|author=APSAC |url=https://www.mines.ap.gov.in/miningportal/downloads/applications/prakasam.pdf|archive-url=https://web.archive.org/web/20191017055853/https://www.mines.ap.gov.in/miningportal/downloads/applications/prakasam.pdf|archive-date=2019-10-17|year=2018}}</ref>
 
== ఆర్ధిక స్థితి గతులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా" నుండి వెలికితీశారు