శనగపిండి: కూర్పుల మధ్య తేడాలు

యుఫ్ర్స్5ఎ4స్తెద్
Created page with '{{for|the North American wholewheat flour|graham flour}} {{nutritionalvalue | name=Gram flour | image=File:Gram flour AvL.jpg | kJ=1619 | protein=22 g | water=1...'
(తేడా లేదు)

06:14, 17 అక్టోబరు 2019 నాటి కూర్పు

శెనగపిండి అనేది శెనగపప్పును పిండి ఆడించగా వచ్చిన పదార్ధం. శెనగపప్పును బెంగాల్ పప్పు అని కూడా కొన్ని ప్రదేశాల్లో పిలుస్తారు. శెనగపిండి అనేది భారత వంటకాలలో అతి ముఖ్యమైన దినుసు. భారతీయ వంటల్లో ఎన్నో వంటలను శెనగపిండి లేకుండా చేయడం కుదరదు. కేవలం భారత వంటకాల్లోనే కాక, బంగ్లాదేశ్ వంటల్లోనూ, బర్మా వంటల్లోనూ, నేపాలీ, పాకిస్థానీ, శ్రీలంక వంటకాల్లో కూడా శెనగపిండి చాలా ముఖ్యమైన దినుసు. పచ్చి శెనగపప్పును కానీ వేయించిన శెనగపప్పును కానీ పిండి పట్టించుకుని శెనగపిండిని తయారు చేసుకోవచ్చు. పచ్చి శెనగపిండి కాస్త చేదుగా ఉంటుంది. అదే వేయించిన పప్పు ద్వారా వచ్చిన శెనగపిండి కమ్మగా, బాగుంటుంది.

Gram flour
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి1,619 kJ (387 kcal)
57 g
చక్కెరలు10 g
పీచు పదార్థం10 g
6 g
22 g
విటమిన్లు Quantity
%DV
నియాసిన్ (B3)
7%
1 mg
ఫోలేట్ (B9)
109%
437 μg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
5%
45 mg
ఇనుము
31%
4 mg
మెగ్నీషియం
47%
166 mg
ఫాస్ఫరస్
45%
318 mg
పొటాషియం
18%
846 mg
సెలేనియం
11%
8 μg
సోడియం
4%
64 mg
జింక్
21%
2 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు10 g
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database
"https://te.wikipedia.org/w/index.php?title=శనగపిండి&oldid=2760771" నుండి వెలికితీశారు