"శనగపిండి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
శెనగ పిండిలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి.,<ref name="Chickpea flour besan">{{cite web | author= | year= | title= Chickpea flour (besan) | work= Nutrition Data: Nutrition Facts and Calorie Counter |
url= http://www.nutritiondata.com/facts-C00001-01c2194.html | accessdate=2007-09-29}}</ref> మైదా, గోధుమ వంటి ఇతర పిండ్ల కన్నా శెనగ పిండిలో పీచు పదార్ధం ఎక్కువ. గ్లుటెన్ అనే ప్రొటీన్ల సమూహం ఈ పిండిలో అస్సలు ఉండదు. ఈ గ్లుటెన్ అనేది కాస్త అనారోగ్యకరమైన ప్రొటీన్. <ref>{{cite web|title=Grains and Flours Glossary: Besan |work=Celiac Sprue Association |url=http://www.csaceliacs.org/gluten_grains.php |accessdate=2007-09-29 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20071003140743/http://www.csaceliacs.org/gluten_grains.php |archivedate=2007-10-03 }}</ref> శెనగ పిండిలో ఆరోగ్యకరమైన ఇతర ప్రొటీన్ల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.<ref name="Chickpea flour besan"/>
 
==శెనగపిండి వాడి చేసే వంటకాలు==
 
===భారతదేశం===
భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ శెనగపిండి వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో వంటకాల్లో శెనగపిండే ప్రధాన పదార్ధం. ఎక్కువగా చిరుతిళ్ళు, తీపి పదార్ధాలూ, పులుసులు, కూరల్లో శెనగపిండిని వాడతారు. శెనగపిండి ఉపయోగించి చేసే కొన్ని భారతీయ వంటకాల చిట్టా:
{{Columns-list|colwidth=10em|
*
* [[కారప్పూస]]
* [[బజ్జి]]
* బికనీర్ బుజియా
* [[బోండా]]
* [[బూంది]]
* [[చెక్కలు]]
* శనగపిండి దోశ
* [[ఢోక్లా]]
* ఖడీ
* ఝుంకా
* [[లడ్డు]]
* సోం పాపిడి
* [[మైసూరు పాక్]]
* [[పకోడి]]
* [[అప్పడం]]
* పత్రా
* పూరీ కూర
}}
 
== మూలాలు ==
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2760779" నుండి వెలికితీశారు