"శనగపిండి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Meena gayathri.s, పేజీ శెనగపిండి ను శనగపిండి కు తరలించారు)
{{nutritionalvalue | name=Gram flour | image=File:Gram flour AvL.jpg | kJ=1619 | protein=22 g | water=10 g | fat=6 g | carbs=57 g | fiber=10 g | | sugars=10 g | iron_mg=4 | calcium_mg=45 |magnesium_mg=166 | phosphorus_mg=318 | potassium_mg=846 | zinc_mg=2 | folate_ug=437 | selenium_ug=8 | niacin_mg=1 | sodium_mg=64 | right=1 | source_usda=1 }}
 
'''శెనగపిండిశనగపిండి''' అనేది శెనగపప్పునుశనగపప్పును పిండి ఆడించగా వచ్చిన పదార్ధం. శెనగపప్పునుశనగపప్పును బెంగాల్ పప్పు అని కూడా కొన్ని ప్రదేశాల్లో పిలుస్తారు. శెనగపిండిశనగపిండి అనేది భారత వంటకాలలో అతి ముఖ్యమైన దినుసు. భారతీయ వంటల్లో ఎన్నో వంటలను శెనగపిండిశనగపిండి లేకుండా చేయడం కుదరదు. కేవలం భారత వంటకాల్లోనే కాక, బంగ్లాదేశ్ వంటల్లోనూ, బర్మా వంటల్లోనూ, నేపాలీ, పాకిస్థానీ, శ్రీలంక వంటకాల్లో కూడా శెనగపిండిశనగపిండి చాలా ముఖ్యమైన దినుసు. పచ్చి శెనగపప్పునుశనగపప్పును కానీ వేయించిన శెనగపప్పునుశనగపప్పును కానీ పిండి పట్టించుకుని శెనగపిండినిశనగపిండిని తయారు చేసుకోవచ్చు. పచ్చి శెనగపిండిశనగపిండి కాస్త చేదుగా ఉంటుంది. అదే వేయించిన పప్పు ద్వారా వచ్చిన శెనగపిండిశనగపిండి కమ్మగా, బాగుంటుంది.
 
== పోషక విలువలు ==
శెనగశనగ పిండిలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి.,<ref name="Chickpea flour besan">{{cite web | author= | year= | title= Chickpea flour (besan) | work= Nutrition Data: Nutrition Facts and Calorie Counter |
url= http://www.nutritiondata.com/facts-C00001-01c2194.html | accessdate=2007-09-29}}</ref> మైదా, గోధుమ వంటి ఇతర పిండ్ల కన్నా శెనగశనగ పిండిలో పీచు పదార్ధం ఎక్కువ. గ్లుటెన్ అనే ప్రొటీన్ల సమూహం ఈ పిండిలో అస్సలు ఉండదు. ఈ గ్లుటెన్ అనేది కాస్త అనారోగ్యకరమైన ప్రొటీన్. <ref>{{cite web|title=Grains and Flours Glossary: Besan |work=Celiac Sprue Association |url=http://www.csaceliacs.org/gluten_grains.php |accessdate=2007-09-29 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20071003140743/http://www.csaceliacs.org/gluten_grains.php |archivedate=2007-10-03 }}</ref> శెనగశనగ పిండిలో ఆరోగ్యకరమైన ఇతర ప్రొటీన్ల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.<ref name="Chickpea flour besan"/>
 
==శెనగపిండిశనగపిండి వాడి చేసే వంటకాలు==
 
===భారతదేశం===
భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ శెనగపిండిశనగపిండి వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో వంటకాల్లో శెనగపిండేశనగపిండే ప్రధాన పదార్ధం. ఎక్కువగా చిరుతిళ్ళు, తీపి పదార్ధాలూ, పులుసులు, కూరల్లో శెనగపిండినిశనగపిండిని వాడతారు. శెనగపిండిశనగపిండి ఉపయోగించి చేసే కొన్ని భారతీయ వంటకాల చిట్టా:
{{Columns-list|colwidth=10em|
*
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2760788" నుండి వెలికితీశారు