"శనగపిండి" కూర్పుల మధ్య తేడాలు

* [[అప్పడం]]
* పత్రా
[[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]]ల్లో, శనగపిండి, ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో ఒక కూర చేస్తారు. ఎక్కువగా [[చపాతి]]లు, [[పూరీ]]ల్లోకి ఈ కూర తింటారు. <ref>{{cite web|title=Senagapindi Kura (Onion curry with Besan)|url=http://www.andhrakitchen.com/showrecipe.php?id%3D1119 |accessdate=January 6, 2014 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20140106220251/http://www.andhrakitchen.com/showrecipe.php?id=1119 |archivedate=January 6, 2014 }}</ref> మజ్జిగ పులుసులోకి, దప్పళంలోకి కూడా శనగపిండిని వాడతారు. ముఖ్యంగా కాకరకాయ వంటి కూరల్లో కూడా శనగపిండి వేస్తారు. అలా వేయడం వల్ల కాకరకాయ చేదు తగ్గుతుంది. క్యాప్సికం, వంకాయ కూరల్లో కూడా ఈ పిండి చల్లుతారు. Chila (or chilla), a [[pancake]] made with gram flour [[Batter (cooking)|batter]], is a popular [[street food]] in India.
* పూరీ కూర
 
}}
 
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2760789" నుండి వెలికితీశారు