శనగపిండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* [[అప్పడం]]
* పత్రా
* బటాటా వడ
}}
[[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]]ల్లో, శనగపిండి, ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో ఒక కూర చేస్తారు. ఎక్కువగా [[చపాతి]]లు, [[పూరీ]]ల్లోకి ఈ కూర తింటారు. <ref>{{cite web|title=Senagapindi Kura (Onion curry with Besan)|url=http://www.andhrakitchen.com/showrecipe.php?id%3D1119 |accessdate=January 6, 2014 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20140106220251/http://www.andhrakitchen.com/showrecipe.php?id=1119 |archivedate=January 6, 2014 }}</ref> మజ్జిగ పులుసులోకి, దప్పళంలోకి కూడా శనగపిండిని వాడతారు. ముఖ్యంగా కాకరకాయ వంటి కూరల్లో కూడా శనగపిండి వేస్తారు. అలా వేయడం వల్ల కాకరకాయ చేదు తగ్గుతుంది. క్యాప్సికం, వంకాయ కూరల్లో కూడా ఈ పిండి చల్లుతారు. శనగపిండితో వేసే దోశ కూడా భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువగా తినే అల్పాహారం.
"https://te.wikipedia.org/wiki/శనగపిండి" నుండి వెలికితీశారు