సత్యనారాయణ వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 62:
===మూడవ వ్రతకథ===
 
ఒక రోజు,వ్యాపారి/వైశ్యుడు తనకు సంతానం కలగలేదు అని శ్రీ సత్యనారాయణ స్వామిని ఆరాధించి ఆ తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని,పంచిపెట్టారు దాని వల్ల వారికి సంతానం కలిగింది ...ఇది అంతయు సత్యనారాయణ స్వామి మహిమనే అని భావించి .స్వామి నీ వ్రతంచి నందు వలన మాకు సంతానం కలిగింది అని ,ప్రతి మాసమున నీ వ్రతం చేసుకుంటాము అని మొక్కు పెట్టారు .కానీ ఒకాని ఒక సమయాన మొక్కు తీర్చకపోవడం తో సత్యనారాయణ స్వామి ఆయ వ్యాపారికి/వైశ్యునికి పరీక్ష పెట్టెను ,దాని వల్ల వారి సకల సంపదలు ,వ్యాపారంలొ అన్నిటిలో కూడా నష్టం వాటిల్లింది,వ్యాపారి మీద దొంగతనం నింద పడగ వారిని పాలించే '''''ఉల్కాముఖ''''' రాజు బంధికాణలో/కారగృహంలో బంధించారు. వ్యాపారి/వైశ్యుని భార్య సమయాన్ని గ్రహించి మొక్కు తీర్చనందుకే ఇంత ఆపద వచ్చింది అని అర్ధం చేసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుంది ................
 
===నాల్గవ వ్రతకథ===
"https://te.wikipedia.org/wiki/సత్యనారాయణ_వ్రతం" నుండి వెలికితీశారు