మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
|-
|1
|[[ఆది పర్వంపర్వము]] ''(ది బుక్ ఆఫ్ ది బిగినింగు)''
|1–19
|తక్షశిలలో (ఆధునిక తక్షశిల (పాకిస్థాను)) జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం తరువాత వైశంపాయనుడు భారతం వినిపించిన తరువాత నైమిశారణ్యంలో ౠషులందరూ వినుచుడగా సూతుడు భారతకథను ప్రసంగించాడు. కురు వంశానికి మూలమైన భరత, భృగువంశాల వంశవృక్షాలు వివరించబడ్డాయి(ఆది అంటే మొదటి).
|-
|2
|[[సభా పర్వంపర్వము]] (ది బూక్ ఆఫ్ ది అసెంబ్లీ హాల్)
|20–28
|దానవుడైన మయుడు ఇంద్రప్రస్థ వద్ద రాజభవనం, సభామండపం నిర్మించాడు. యుధిష్టరుడి సభలో జీవితం, రాజసూయ యాగం. మాయాజూదం ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల వనవాసం ఇందులో వర్ణించబడింది.
పంక్తి 62:
|-
|4
|[[విరాట పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ విరాట)
|45–48
|విరాటరాజు సభలో పాండవులు ఒక సంవత్సరకాలం గడుపిని వివరం వర్ణించబడింది.
|-
|5
| [[ఉద్యోగ పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ ఎఫోర్ట్ఎఫోర్టు)
|49–59
|పాండవులు, కౌరవుల మద్య నిర్వహించబడిన విఫలమైన సంధిప్రయత్నాలు, యుద్ధానికి సన్నద్ధం జరగడం. (''ఉద్యోగ''అంటే పనిచేయడం).
|-
|6
| [[భీష్మ పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ భీష్మ)
| 60–64
|భీష్ముడు కౌరవుల పక్షం సైన్యాధ్యక్షుడుగా యుద్ధం మొదటి భాగం. భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడం, (ఇందులో గీతోపదేశం 25-42 అధ్యాయాలలో) వర్ణించబడింది.<ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/m06/m06025.htm |title=The Mahabharata, Book 6: Bhishma Parva: Bhagavat-Gita Parva: Section XXV (''Bhagavad Gita'' Chapter I) |publisher=Sacred-texts.com |date= |accessdate=3 August 2012}}</ref><ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/m06/m06042.htm |title=The Mahabharata, Book 6: Bhishma Parva: Bhagavat-Gita Parva: Section XLII (Bhagavad Gita, Chapter XVIII) |publisher=Sacred-texts.com |date= |accessdate=3 August 2012}}</ref>
|-
|7
| [[ద్రోణ పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ ద్రోణ)
|65–72
|ద్రోణుడి సారధ్యంలో కొనసాగిన యుద్ధం. " బుక్ ఆఫ్ వార్ " పుస్తకంలో ఇది ప్రధానమైనది. ఈ పుస్తకం చివరిలో ఇరుపక్షాలలో మహావీరులలో అనేకులు యుద్ధం కారణంగా మరణించారు.
|-
|8
| [[కర్ణ పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ కర్ణ)
|73
|కౌరవపక్షంలో కర్ణుడి సారధ్యంలో కొనసాగిన యుద్ధం.
|-
|9
|[[శల్య పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ శల్య)
|74–77
|కౌరవపక్షంలో శల్యుని సారధ్యంలో కొనసాగి ముగిసిన యుద్ధం చివరి రోజు. ఇందులో సరస్వతీ నదీతీరంలో బలరాముడి యాత్ర, భీముడు, దుర్యోధనుల మద్య యుద్ధం, భీముడు దుర్యోధనుడి తొడలు విరచుట.
|-
|10
| [[సౌప్తిక పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ స్లీపింగు వారియర్లు)
|78–80
|[[అశ్వమేధ పర్వంపర్వము]] కృపాచార్యుడు, కృతవర్మ మిగిలిన పాండవుల సైన్యాలను నిద్రపోతున్న సమయంలో వధించడం. కౌరవుల వైపు 3, పాండవుల వైపు 7 మంది మిగిలి ఉన్నారు.
|-
|11
| [[స్త్రీ పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ వుమను)
|81–85
|గాంధారి మరియు కౌరవ స్త్రీలు, పాండవులు యుద్ధంలో మరణించిన వారిని గురించి ధుఃఖించుట. గాంధారి శ్రీకృష్ణుడిని శపించుట.
|-
|12
| [[శాంతి పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ పీసు)
|86–88
|చక్రవర్తిగా యుధిష్ఠరుడి పట్టాభిషేకం. భీష్ముడి నుండి ధర్మరాజాదులు ఉపదేశాలు గ్రహించుట. ఆర్ధిక, రాజకీయాల గురించి అనేక విషయాలు చర్చించబడిన ఈ పుస్తకం మహాభారతంలో సుదీర్ఘమైనది. ఈ పుస్తకంలో తరువాత చొరబాట్లు అధికంగా జరిగాయని " కిసారి మోహను గంగూలి " అభిప్రాయపడ్డాడు.
|-
|13
| [[అనుశాసన పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ ది ఇంస్ట్రక్షంసు)
|89–90
|భీష్ముడు చెప్పిన ది ఫైనల్ ఇంస్ట్రక్షంసు (అనుశాసన).
|-
|14
| [[అశ్వమేధ పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ ది అస్వమేధయాగ)<ref>The ''Ashvamedhika-parva'' is also preserved in a separate version, the ''Jaimini-Bharata'' (''Jaiminiya-ashvamedha'') where the frame dialogue is replaced, the narration being attributed to [[Jaimini]], another disciple of Vyasa. This version contains far more devotional material (related to Krishna) than the standard epic and probably dates to the 12th century. It has some regional versions, the most popular being the [[Kannada language|Kannada]] one by Devapurada Annama Lakshmisha (16th century).[http://www.harekrsna.com/sun/features/07-06/features360.htm The Mahabharata]
{{Citation needed|date=February 2007}}</ref>
|91–92
పంక్తి 118:
|-
|15
| [[ఆశ్రమవాస పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ ది హర్మిటేజి)
|93–95
|దృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అంతిమయాత్ర. (సజీవంగా కార్చిచ్చులో పడి కాలిపోయి మరణించారు). విదురుడు యోగిగా శరీరయాత్ర ముగించి ధర్మరాజులో ప్రాణాలను విలీనం చేయుట. తమతో ఉన్న సంజయుడిని హిమాలయాలకు పోయి ప్రాణాలను రక్షించుకొమ్మని ఆఙాపించుట.
|-
|16
| [[మౌసల పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ ది క్లబ్సు)
|96
|గాంధారి శాపఫలితంగా యాదవులు అంతర్యుద్ధం చేసుకుని మౌసలం (ముసలం) కారణంగా మరణించుట.
|-
|17
| [[మహాప్రస్థాన పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ ది గ్రేటు జర్నీ)
|97
|యుధిష్టరుడు తన సోదరులు, భార్య ద్రౌపదితో సుదీర్ఘమైన అంతిమయాత్రతో జీవనయాత్ర ముగించుట. ఇందులో యుధిష్టరుడు మినహా అందరూ శరీరాలు చాలించగా, యుధిష్టరుడు సశరీరుడుగా స్వర్గలోకం చేరుకుంటాడు.
|-
|18
| [[స్వర్గారోహణ పర్వంపర్వము]] (ది బుక్ ఆఫ్ ది అక్సెంటు హెవెను)
|98
| యుధిష్టరుడు చివరి పరీక్ష తరువాత స్వర్గంలో ఆధ్యాత్మిక ప్రంపంచంలో ప్రవేశించుట.
|-
|''khila''
|''[[హరివంహరివంశ శపర్వంపర్వము]]'' (ది బుక్ ఆఫ్ ది జెనాలజీ ఆఫ్ హరివంశం)
|99–100
|18 పర్వాలలో చెప్పబడని శ్రీకృష్ణుడి గురించి వివరించుట.
"https://te.wikipedia.org/wiki/మహాభారతం" నుండి వెలికితీశారు