గుజరాతీ భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''గుజరాతీ''' (ગુજરાતી ''Gujǎrātī''<sup>[[Gujarati_script#Romanization|<span class="t nihongo icon" style="color:#00e;font:bold 80% sans-serif;text-decoration:none;padding:0 .1em;">?</span>]]</sup>) ఒక [[ఇండో-ఆర్యన్ భాషలు|ఇండో-ఆర్యన్ భాష]], మరియు [[ఇండో-యూరోపియన్ భాషలు|ఇండో-యూరోపియన్]] భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది. [[భారతదేశం|భారతదేశపు]] [[గుజరాత్]] రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ మరియు అధికారికభాష. గుజరాత్ లోనూ, [[డామన్ మరియు డయ్యూ]] లోనూ [[దాద్రా మరియు నాగర్ హవేలీ]] లోనూ మాట్లాడబడుచున్నది.
 
ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది గుజరాతీ మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష ([[రోమానీ]] మరియు [[సింధీ]] భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్యన్ భాష. భారత జాతిపిత [[మహాత్మాగాంధీ]], పాకిస్తాన్ జాతిపిత [[మహమ్మద్ అలీ జిన్నా]], ''ఉక్కు మనిషి'' [[సర్దార్ వల్లభ్ భాయివల్లభాయి పటేల్]] ల ప్రథమభాష [[గుజరాతీ]].
 
 
"https://te.wikipedia.org/wiki/గుజరాతీ_భాష" నుండి వెలికితీశారు