"సంగం లక్ష్మీబాయి" కూర్పుల మధ్య తేడాలు

చి
Undid edits by 2401:4900:27DA:4C86:F248:26C8:C3FE:2343 (talk) to last version by Chaduvari: test edits, please do in sandbox
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (Undid edits by 2401:4900:27DA:4C86:F248:26C8:C3FE:2343 (talk) to last version by Chaduvari: test edits, please do in sandbox)
ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.3]
ఈమె1979లో మరణించేవరకు లక్ష్మీబాయి [[స్త్రీలు]], బాలికల సంక్షేమం కొరకు నిర్విరామంగా కృషిచేసినది. 1952లో తన సహచరులైన [[కె.వి.రంగారెడ్డి]], [[ఏ.శ్యామలాదేవి]], పి.లలితాదేవి, పాశం పాపయ్య మరియు ఎం.భోజ్ రెడ్డిలతో కలిసి మహిళలు, బాలికలకు సహాయం చేసే లక్ష్యంతో [[ఇందిరా సేవా సదన్]] సొసైటీని స్థాపించింది.<ref>http://brecw.ac.in/founder.htm</ref> [[సంతోష్ నగర్]] చౌరస్తాలో ప్రస్తుతం ఐ.ఎస్.సదన్ గా పిలవబడుతున్న ప్రాంతంలో ఈమెకు రెండెకరాల స్థలంలో ఇల్లుండేది. తన సొంత ఇంటిలోనే అనాథశరణాలయాన్ని ప్రారంభించింది.
 
లక్ష్మీబాయి ఇందిరా సేవాసదన్ అనే అనాథశరణాలయానికి వ్యవస్థాపక సభ్యురాలు మరియు గౌరవ కార్యదర్శి. ఇదే కాకుండా ఈమె రాధికా మెటర్నిటీ హోమ్, వసు శిశువిహార్ మరియు మాశెట్టి హనుమంతుగుప్తా బాలికల ఉన్నత పాఠశాలల యొక్క స్థాపనలో ముఖ్యపాత్ర వహించింది. ఈమె [[వినోభా భావే]] యొక్క తొలి [[పాదయాత్ర]]<nowiki/>కు తెలంగాణాలో సారథ్యం వహించారు. ఇవే కాక హైదరాబాదు యాదవ మహాజన సమాజం యొక్క అధ్యక్షురాలిగా, అఖిలభారత విద్యార్థిసంఘం ఉపాధ్యక్ష్యురాలిగా, హైదరాబాదు ఫుడ్ కౌన్సిల్ మరియు ఆంధ్ర యువతి మండలి అధ్యక్షురాలిగా పనిచేసింది. [[ఆంధ్రప్రదేశ్]] సామాజిక సంక్షేమ సలహా బోర్డుకు కోశాధికారిగా, హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రేస్ యొక్క మహిళా విభాగానికి కన్వీనరుగాను ఉంది. ఈమె పద్దెనిమిదేళ్ల పాటు ఆంధ్ర మహిళా సభ యొక్క సభ్యురాలిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ [[కాంగ్రెసు]] కమిటీ అధికారిగా కొన్నాళ్లు, అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధికారిగా కొన్నాళ్లు పనిచేసిodhiపనిచేసింది.
 
==మూలాలు==
41

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2761854" నుండి వెలికితీశారు