రైతుబంధు పథకం: కూర్పుల మధ్య తేడాలు

చి 106.76.220.219 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
 
==వివరాలు==
రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. [[ఖరీఫ్]], [[రబీ]] సీజన్ లకు ఎకరానికి రూ. 40005000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 800010000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ( గిరిజనభూములు కలిపి మొత్తం కోట్ల ఎకరాలకు )<ref name="పంట నిల్వకు రైతు బంధు పథకం..">{{cite news|title=పంట నిల్వకు రైతు బంధు పథకం..|url=https://www.ntnews.com/LatestNews-in-Telugu/telangana-state-to-introduce-rythu-bandhu-scheme-1-1-513189.html|accessdate=12 April 2018|agency=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref> ఈ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు.
{| class="wikitable"
|-
"https://te.wikipedia.org/wiki/రైతుబంధు_పథకం" నుండి వెలికితీశారు