పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
==ఆంగ్ల శబ్ద వ్యుత్పత్తి==
'''పెళ్ళి''' అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నాయి. [[ఆంగ్లం|ఆంగ్లభాషలో]]'''మ్యారేజి''' (Marriage) అని అంటారు. ఈ పదం [[:en:Middle English|మధ్య ఆంగ్ల]] పదమైన ''mariage'' నుండి వ్యుత్పత్తి అయినది. ఈ పదం మొదటగా క్రీ.పూ 1250-1300 లలో కనిపించినట్లు తెలుస్తుంది. ఈ పదం తర్వాత కాలంలో పాత ఫ్రెంచ్ భాషలో పదం ''marier'' (పెళ్ళి చేసుకొనిట) నుండి తుదకు [[లాటిన్]] పదమైన ''marītāre'' (భర్త లేదా భార్యను సమకూర్చుట) మరియు ''marītāri'' అనగా వివాహం చేసుకొనుట. విశేషణ పదమైన ''marīt-us -a, -um'' అనగా పెళ్ళి సంబంధము లేదా పెళ్ళిలో పురుష రూపంలో '''[[భర్త]]''' అనే పదం లేదా [[స్త్రీ]] రూపంలో "భార్య" అనే పదానికి నామవాచక రూపంగా కూడా వాడుతారు."<ref name="OED_marriage">Oxford English Dictionary 11th Edition, "marriage"</ref> పెళ్ళీకి సంబందించిన పదం "matrimony" పాత ఫ్రెంచ్ పదం అయిన ''matremoine'' పదం నుండి ఉద్భవించింది. ఈ పదం క్రీ.పూ 1300 కాలంలోనిది. ఆ తర్వాత ఈ పదం ''mātrimōnium''అనే లాటిన్ పదం నుండి జనించింది.<ref name="Etymology">{{cite web|url=http://www.etymonline.com/index.php?term=matrimony |title=Online Etymology Dictionary |publisher=Etymonline.com }}</ref>
 
==హిందూ వివాహం==
[[File:Tamil Brahmin Hindu Marriage.jpg|thumb|right|A Hindu Marriage Ceremony in progression]]
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు