వికీపీడియా:అభిప్రాయాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
[[వాడుకరి:Shyam sundar panigrahi|shyam]] ([[వాడుకరి చర్చ:Shyam sundar panigrahi|చర్చ]]) 07:55, 4 మే 2019 (UTC) shyam sundar panigrahi
:[[వాడుకరి:Shyam sundar panigrahi|shyam]] గారికి, మీ స్పందనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:34, 6 సెప్టెంబరు 2019 (UTC)
 
== భారతీయ తత్వశాస్త్రం ==
 
అవాగ్మానసగోచరమైన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులను గూర్చిన సమగ్రసమాచారమును నాకు తెలియజేయగలరు. సనాతనమైన భారతీయ వైదికశాస్త్రపరిగ్నానము ఎంతో అత్యంతావశ్యకము. అలాగే పరమాత్మతత్వము, వాటి వివరణాత్మక పరిశీలనమీద, మరియు మానసిక శాస్త్ర పరిశోధన, ఇలాంటి పట్లనాకు ఆసక్తి అలాగే.. మంచి శాస్త్రీయసంగీతంపట్ల, నాట్యవీక్షణంపట్ల, మంచి సాహిత్యంపట్ల అభిరుచి గలదు..ధన్యవాదములు సర్