"జీ తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
==స్థాపన==
2004 నాటికి, జీ నెట్వర్క్ ఉత్తర, తూర్పు, పడమర భారతదేశ భాగాల్లో తనదైన ముద్ర వేసింది. అప్పటికే [[బెంగాలీ]], [[గుజరాతీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[పంజాబీ భాష|పంజాబీ ]] వంటి భాషల్లో తన చానెళ్ళను ఏర్పాటు చేసింది. దక్షిణ భారత ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లోకి తమ ప్రయాణాన్ని [[తెలుగు భాష|తెలుగు ]]తో మొదలుపెట్టాలన్నారు. అసలు ఆగస్టు 2004లోనే తెలుగు చానెల్ ప్రారంభించాలని ఆ సంస్థ భావించింది,<ref>{{citation|url=http://www.accessmylibrary.com/coms2/summary_0286-21661427_ITM|title=Zee's Telugu channel likely in August|last=Kurmanath|first=K.V.|date=2007-06-15|accessdate=2008-03-21|periodical=Business Line }}</ref> కానీ ఆగస్టు దాకా లాంచ్ చేయడం కుదరలేదు.<ref name="IndianTelevision20051215">{{citation|url=http://www.indiantelevision.com/headlines/y2k5/dec/dec217.,htm|periodical=IndianTelevision.com|date=2007-12-15|accessdate=2008-03-21|title= Zee Telugu identifies key properties; to launch telefilm band in January}}</ref> నిజానికి ముందు ఈ చానెల్ పేరు ఆల్ఫా టీవీ తెలుగు అని పెట్టినా, తరువాత జీ తెలుగుగా పేరు మార్చారు. మొదట్లో అమెరికాకు చెందిన పలు సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసేది ఈ సంస్థ. ఆగస్టు 2007లో, ఈ సంస్థ ప్రముఖ [[బాలీవుడ్]] సినిమా [[షోలే]]ను తెలుగులోకి అనువాదం చేసింది.<ref>{{citation|url=http://www.hindu.com/2005/08/27/stories/2005082702000200.htm|periodical=The Hindu|date=2005-08-27|accessdate=2008-03-21|title= Get set for Sholay in Telugu}}</ref>
 
==2000 దశాబ్ద చరిత్ర==
డిసెంబరు 2005 నాటికి, [[ఉదయ భాను]] వ్యాఖ్యాతగా గోల్డ్ రష్(గేమ్ షో), నిశ్శబ్దం అనే ధారావాహిక ప్రసారమయ్యేవి. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో వారపు రోజుల్లో 1.24%, వారాంతాల్లో 1.86% షేర్ మాత్రమే సాధించగలిగింది. దాంతో, లక్ష్యాన్ని మాస్ ప్రేక్షకుల నుంచీ యువ ప్రేక్షకులకు మార్చుకుని, కొత్త కార్యక్రమాలను రూపొందించింది.<ref name="IndianTelevision20051215"/><ref>{{citation|url=http://www.hindu.com/mp/2005/07/02/stories/2005070202820400.htm|periodical=The Hindu|date=2007-07-02|accessdate=2008-03-21|title=Get set for 'Gold Rush'|last=Singh|first=T. Lalith}}</ref> The network suffered a loss of [[Indian rupee|Rs.]]460 million in the [[fiscal year]] 2007.<ref name="IndianTelevision20060706"/>
 
==మూలాలు==
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762222" నుండి వెలికితీశారు