"జీ తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
2006 ఆఖర్లో, జీ తెలుగు చానెల్ ''స రి గ మ ప '' అనే తెలుగు సంగీత పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. [[నంది అవార్డు]] గ్రహీత గాయని [[సునీత ఉపద్రష్ట]] వ్యాఖ్యాతగా, ప్రముఖ సంగీత దర్శకులు [[రాజ్ - కోటి|కోటి]], [[రమణ గోగుల]]లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం 35 ఎపిసోడ్ల పాటు ప్రసారం చేశారు.<ref>{{citation|url=http://www.hindu.com/mp/2007/10/31/stories/2006103100630300.htm|date=2006-10-31|accessdate=2008-03-21|periodical=The Hindu|title=A talent hunt for singers}}</ref> ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైంది అంటే ఫిబ్రవరి 2007లో 6-13 ఏళ్ళ వయసు గల చిన్నపిల్లల సంగీత పోటీ కార్యక్రమం ''లిటిల్ చాంప్స్ '' కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడెల్ రన్నర్ అప్ [[ఎన్. సి. కారుణ్య|కారుణ్య]] వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.<ref>{{citation|url=http://www.hindu.com/2007/02/20/stories/2007022004080200.htm|periodical=The Hindu|date=2007-02-20|accessdate=2008-03-21|title= It's 'no acting, only singing' for Karunya; To anchor a music show on a Telugu television channel soon}}</ref>
 
''మీ ఇంటి వంట'', అనే వంట కార్యక్రమాం, 1000 ఎపిసోడ్లు ప్రసారమైంది. ఈ కార్యక్రమానికి సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ కార్యక్రమం మహిళా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అంతే కాక, మధ్యాహ్న సమయంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా చూడటంతో, టీఆర్పీ కూడా బాగా పెరిగింది. దీంతో మిగిలిన చానెల్స్ కూడా వంట కార్యక్రమాలను మొదలుపెట్టేంతగా ఈ కార్యక్రమం విజయవంతమైంది.
 
==మూలాలు==
10,711

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762239" నుండి వెలికితీశారు