"జీ తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
ఆ తరువాతి కాలంలో ''శ్రీకరం శుభకరం '' అనే జాతక సంబంధ లైవ్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సిద్ధాంతి వక్కంతం చంద్రమౌళి రోజూవారి జాతకాలు చెప్పగా, సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆ తరువాత మిగిలిన చానెళ్ళు కూడా జాతక సంబంధ కార్యక్రమాలు మొదలుపెట్టడం విశేషం.
 
సెప్టెంబరు 2005లో, ఎన్నో తర్జనభర్జనల తరువాత తమ చానెల్ ప్రధాన నిర్వాహణ అధికారిగా సంజయ్ రెడ్డిని ప్రకటించింది. సంజయ్ అంతకు ముందు [[వాల్ట్ డిస్నీ సంస్థ]]లోనూ, పెర్ల్ మీడియాలోనూ పని చేశాడు. అంతకు కొన్ని నెలల ముందే అజయ్ కుమార్ ఈ సంస్థను వీడటంతో సంజయ్ ను నిర్వాహణాధికారిగా ప్రకటించింది ఈ సంస్థ.<ref>{{citation|periodical=The Hindu|date=2007-09-17|accessdate=2008-03-21|url=http://www.hindu.com/2007/09/17/stories/2007091758230200.htm|title=Zee Telugu has a new CEO out of the box|last=Singh|first=T. Lalith}}</ref> Reddy's plan in 2008 includes new soaps and children's programming.<ref>{{cite news |url=http://www.hindu.com/2008/01/14/stories/2008011458020200.htm |title=Zee Telugu on a roll out of the box |newspaper=The Hindu |date=2008-01-04 |first=T.L. |last=Singh |accessdate=2008-03-20}}</ref>
 
==మూలాలు==
10,711

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762248" నుండి వెలికితీశారు