"జీ తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
సెప్టెంబరు 2005లో, ఎన్నో తర్జనభర్జనల తరువాత తమ చానెల్ ప్రధాన నిర్వాహణ అధికారిగా సంజయ్ రెడ్డిని ప్రకటించింది. సంజయ్ అంతకు ముందు [[వాల్ట్ డిస్నీ సంస్థ]]లోనూ, పెర్ల్ మీడియాలోనూ పని చేశాడు. అంతకు కొన్ని నెలల ముందే అజయ్ కుమార్ ఈ సంస్థను వీడటంతో సంజయ్ ను నిర్వాహణాధికారిగా ప్రకటించింది ఈ సంస్థ.<ref>{{citation|periodical=The Hindu|date=2007-09-17|accessdate=2008-03-21|url=http://www.hindu.com/2007/09/17/stories/2007091758230200.htm|title=Zee Telugu has a new CEO out of the box|last=Singh|first=T. Lalith}}</ref> 2008లో సంజయ్ కొత్త సీరియళ్ళనూ, చిన్నపిల్లల కార్యక్రమాలనూ ప్రారంభించాడు.<ref>{{cite news |url=http://www.hindu.com/2008/01/14/stories/2008011458020200.htm |title=Zee Telugu on a roll out of the box |newspaper=The Hindu |date=2008-01-04 |first=T.L. |last=Singh |accessdate=2008-03-20}}</ref>
 
==2010 తరువాత==
మే 22, 2015న, జీ తెలుగు 10 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా వేడుకలు జరుపుకుంది.
 
15 అక్టోబరు 2017న, మిగిలిని అన్ని జీ చానెళ్ళతో పాటుగా, నీలం రంగు లోగోను మార్చుకుంది.
 
డిసెంబరు 31, 2017న, జీ తెలుగు తన సోదర చానెల్ జీ సినిమాలును మొదలుపెట్టింది. ఈ చానెల్ ను [[చిరంజీవి]] జీ గోల్డెన్ అవార్డ్స్ లో ప్రారంభంచాడు. అలాగే [[సమంత]]ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు.
 
 
==మూలాలు==
10,711

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762250" నుండి వెలికితీశారు