కె.బి.హెడ్గేవార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
===ఆర్.యస్.యస్. నేపథ్యం===
===ఆర్.యస్.యస్. స్థాపన===
[[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] మొదటిసారిగా [[1925లో]] నాగపూర్ లోని ఒక చిన్న మైదానంలో [[విజయదశమి]] పర్వదినాన ఐదారుగురు సభ్యుల బృందంతో సమావేశమైనది. [[ఆర్.యస్.యస్.]] ప్రాధమికస్థాయి నిర్మాణాన్ని [[శాఖ]] అంటారు. దీనిద్వారా ప్రతి పట్టణంలో,ప్రతి గ్రామంలో ఒక బహిర్ మైదానంలో ప్రతిరోజూ ఒక గంట సమయం ఆ శాఖ లోని స్వయంసేవకులంతా సమావేశమై డ్రిల్లు,వ్యాయామం నిర్వహించి నినాదాలు ఉచ్చరిస్తారు.
[[ఆర్.యస్.యస్.]] స్థాపన సమయంలో [[హెడ్గేవార్]] ను అనుసరించి ఉన్నవారిలో భయ్యాజి దాణె,భావురావ్ దేవరస్,బాలసాహెబ్ దేవరస్,వ్యంకప్ప పాట్కి,అప్పాజి జోషి ముఖ్యులు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కె.బి.హెడ్గేవార్" నుండి వెలికితీశారు