10,679
edits
(→కథ) |
(→కథ) |
||
హైదరాబాద్ కు ట్రైన్ లో వెళ్తుండగా, సంజు అనుపమ([[అనుపమ పరమేశ్వరన్]])ను కలుస్తాడు. అంతకుముందు స్టేషన్ లో కాకినాడ అబ్బాయిలు ఆకతాయిలు అన్న అనుపమ మాట విని, ఆమెను ట్రైన్ లో ఏడిపిస్తాడు సంజు. ఆ తరువాత, తను ఉండాల్సిన ఇంటి యజమాని విశ్వనాధ్ కూతురే అనుపమ అని తెలుసుకుని ఇబ్బంది పడతాడు. పైగా ప్రతీరోజూ ఆమెను కాలేజీకి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా అతని మీదే పడుతుంది. మొదట్లో ట్రైన్ లో సంజు చేసిన ఆకతాయి పనులకు అతనిపై ద్వేషం పెంచుకున్న అనుపమ, తరువాత అతని కుటుంబంపై అతనికి ఉన్న ప్రేమ, అభిమానాలు తెలుసుకుని కాస్త మెత్తపడుతుంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవుతారు. సంజూ కూడా విశ్వనాథ్ మాటపై నిలబడే తత్త్వం గురించీ, చనిపోతున్న స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం అతని కూతుర్ని డాక్టర్ ని చదివించడం, దాని కోసం తన కూతుర్ని డాక్టర్ చదివించలేక, బీటెక్ లో చేర్చడం గురించి తన తల్లి ద్వారా తెలుసుకుంటాడు.
తన ఆఫీస్ లో పనిచేస్తున్న రీతు[[ప్రణీత సుభాష్]]పై ఇష్టం పెంచుకుంటాడు సంజు. ఈలోపు అనుతో స్నేహం మరింత బలపడుతుంది. ఐతే రీతు, సంజుకి తన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు, తనకు అనుపై ఉన్న ప్రేమను తెలుసుకుంటాడు. ఇన్నాళ్ళూ తెలీకుండానే ఆమెపై ప్రేమ పెంచుకున్నానని అర్ధం చేసుకుంటాడు. తన ప్రేమను చెప్పాలనుకుంటున్న సమయంలోనే విశ్వనాథ్ అనూకి కార్తీక్(నోయెల్ సియన్)తో పెళ్ళి నిశ్చయం చేస్తాడు.
== మూలాలు ==
|
edits