గాలిమేడలు (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== కథానేపథ్యం ==
సమాజంలో డబ్బుకు ఎంతటి విలువ ఉందో, డబ్బున్నవారికి సమాజంలో ఎలాంటి గౌరవ మర్యాదలు లభిస్తాయో ఈ నాటకంలో చూపించబడింది. కలల్లో తేలియాడే మధ్యతరగతి వారి మనస్తత్వాన్ని ఈ నాటకం వ్యంగ్యంగా చిత్రించింది. మోసం, ద్రోహం, స్వార్ధబుద్ధితో ఉంటూ... డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్న నేటి సాంఘిక వ్యవస్థ మారాలని ఈ నాటకం ద్వారా సందేశం ఇవ్వబడింది.
 
== పాత్రలు ==
"https://te.wikipedia.org/wiki/గాలిమేడలు_(నాటకం)" నుండి వెలికితీశారు