గాలిమేడలు (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
== ఇతర వివరాలు ==
# ఫ్రాయిడ్‌ మనో విశ్లేషణ సిద్ధాంతం ఆధారంగా ఈ నాటకం రాయబడింది.
# ఈ నాటకంలో అనిశెట్టి బ్రెక్ట్‌ తథాత్మ్య విచ్ఛిత్తి సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రయోగించారు. నాటకం జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల నుండి పాత్రలు రంగస్థలంపైకి ప్రవేశించే విధానానికి ఆధునిక నాటక రంగంలో మొదటిసారిగా అనిశెట్టి గాలిమేడలు నాటకం ద్వారా ప్రయోగించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గాలిమేడలు_(నాటకం)" నుండి వెలికితీశారు