గాలిమేడలు (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
# ఫ్రాయిడ్‌ మనో విశ్లేషణ సిద్ధాంతం ఆధారంగా ఈ నాటకం రాయబడింది.
# ఈ నాటకంలో అనిశెట్టి బ్రెక్ట్‌ తథాత్మ్య విచ్ఛిత్తి సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రయోగించారు. నాటకం జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల నుండి పాత్రలు రంగస్థలంపైకి ప్రవేశించే విధానానికి ఆధునిక నాటక రంగంలో మొదటిసారిగా అనిశెట్టి గాలిమేడలు నాటకం ద్వారా ప్రయోగించారు.
# ప్రజానాట్యమండలిపై నిషేధాన్ని విధించిన సమయంలో ఈ నాటకాన్ని విజయవాడ, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ నాటక సంస్థ ఆధ్వర్యంలో సినీ నటులు సి నాగభూషణం, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, కర్నాటి లక్ష్మీనరసయ్య, కారెపు అప్పలస్వామి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గాలిమేడలు_(నాటకం)" నుండి వెలికితీశారు