రావెళ్ళ నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
సాళువ నరసింహరాయలకడ రావెళ్ళ మల్ల 1495 లో సేనాధిపతిగాయుండెను. గుడిపాడు వద్ద జరిగిన యుద్ధములో [[బహమనీ]] రాజగు కుతుబ్ షా ను ముక్కలుముక్కలుగా నరికివైచెను. మహారాజు మల్లకు 'రాజహ్రిదయభల్ల ప్రతాపప్రభవ' అను బిరుదునొసంగెను. రావెళ్ళవారి సైన్యము విడిది చేయుటకు విజయనగరమందు 1260 కుంటల స్థలము గలదు. మల్లుని సైన్యములో ఆరువేల [[సైనికులు]], నాలుగు వందల అశ్వములు గలవు. ఈతని సంవత్సరాదాయము పదమూడువేల [[బంగారు]] వరహాలు. ఇందు మూడవ వంతు రాయలవారికి చెల్లించుచుండెను. 1527లో హైదరుజంగు తో జరిగిన యుద్ధములో వాసిరెడ్డి మల్లికార్జునునకు తోడ్పడి మరణించెను.
 
మల్ల నాయుని కుమారుడగు తిప్పా నాయుడు శ్రీక్రిష్ణదేవరాయలవారి ఉత్కళదేశ దండయాత్రలో (1513-1515) పాల్గొని గజపతి రాజును ఓడించుటకు తోడ్పడెను. తిప్పని పరాక్రమమునకు మెచ్చిన రాయల వారు బహువిధముల సత్కరించిరి. తిప్పా నాయుని కొడుకు పాపా నాయుడు రామరాయల సేనాధిపతిగా [[కర్నూలు]] వద్ద జరిగిన పోరులో ముస్లిము సేనలను తరిమివేసి కోటను స్వాధీనము చేసుకొనెను (వసుచరిత్రము). పాపయ కుమారుడు రెండవ తిప్ప మరియు మనుమడు మొదటి లింగ కూడ మహాయోధులు. మొదటి లింగానాయుని కుమారుడగు కొండా నాయుడు సాళువ తిమ్మరాయల కొలువులోనుండి మానవపురికడ జరిగిన యుద్ధములో నౌదుల్ ఖాను ని ఓడించి [[ఆదోని]] కోటను సాధించెనుఓడించెను.
 
==అయ్యప్ప నాయుడు==
"https://te.wikipedia.org/wiki/రావెళ్ళ_నాయకులు" నుండి వెలికితీశారు