"పెమ్మసాని నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

చూపిన ఆధారం ఈ విధంగా చెప్తోంది
చి (చింటూ చింటూ (చర్చ) చేసిన మార్పులను T.sujatha చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
(చూపిన ఆధారం ఈ విధంగా చెప్తోంది)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
'''పెమ్మసాని నాయకులు''' ముందు300 బెల్లంకొండసవంత్సరాల కోట పాలకులుగా ఆ పిమ్మటపాటు గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. పెమ్మసాని నాయకులు [[కమ్మ]] కులానికి చెందినవారు.<ref>{{Cite wikisource|title=Migrations in Medieval and Early Colonial India|author=Vijaya Ramaswamy|page=169|publisher=Routledge}}</ref> 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన [[గండికోట యుద్ధం]]తో వీరి రాజ్యం పతనం అయింది.
 
ముఖ్యముగా [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] కాలములో [[గండికోట]] పాలకులుగా ప్రశస్తమగు సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని [[బెల్లంకొండ]]కు చెందిన ముసునూర్ల గోత్రీకులు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762363" నుండి వెలికితీశారు