"సి.కృష్ణవేణి" కూర్పుల మధ్య తేడాలు

చి
లంకెలు సవరణ చేసి,మీడియా పైల్స్ సవరించాను
చి (వర్గం:భారతీయ మహిళా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (లంకెలు సవరణ చేసి,మీడియా పైల్స్ సవరించాను)
| children = మేకా రాజ్యలక్ష్మి అనూరాధ
}}
'''సి.కృష్ణవేణి''' లేదా [[(ఎం.కృష్ణవేణీ]]కృష్ణవేణి) (జ.1924) అలనాటి [[తెలుగు సినిమా]] నటీమణి, గాయని మరియు, నిర్మాత
 
== జీవిత చరిత్ర ==
[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[రాజమండ్రి]]కి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది. 1936లో ''సతీఅనసూయ /ధృవ'' చిత్రముతోచిత్రంతో బాలనటిగా సినీ రంగము ప్రవేశంరంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ మరియు, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించందినటించింది.
 
[[దస్త్రం:Krishnaveni.jpg|left|thumb|150px341x341px|వారపత్రిక కవర్ పేజీపై కృష్ణవేణి|alt=]] కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన[[మీర్జాపురం (నూజివీడు)|మీర్జాపురం]] రాజా (జన్మనామం: మేకా రంగయ్య)నుతో వివాహమాడి ఆ తరువాతవివాహం జరిగింది.ఈమె కూడా స్వయంగా అనేక [[సినిమాలు]] నిర్మంచిందినిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి [[మన దేశం]] చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు [[నందమూరి తారక రామారావు|నందమూరి తారక రామారావును]] ను, [[యస్వీ రంగారావు|యస్వీ రంగారావును]] ను, మరియు నేపథ్యగాయకునిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]ను పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక [[గాయకులు]] [[నటులు]] మరియు, సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]]ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
 
== పురస్కారాలు ==
* తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక [[రఘుపతి వెంకయ్య అవార్డు]] అందుకొన్నదిఅందుకుంది.
 
== కృష్ణవేణి నటించిన సినిమాలు==
# [[మదాలస]] (1948)
# [[మన దేశం]] (1949)
# [[గొల్లభామ (సినిమా)|గొల్లభామ]] (1947)
# [[లక్ష్మమ్మ]] (1950)
 
=== కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు===
* భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
* సొంత సంస్థ - తన కుమార్తె మేకమేకా రాజ్యలక్షీరాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
 
=== కృష్ణవేణి నిర్మించిన సినిమాలు ===
* [[మన దేశం]] (1949)
* [[లక్ష్మమ్మ (సినిమా)|లక్ష్మమ్మ]] (1950)
* [[దాంపత్యం]] (1957)
* [[గొల్లభామ (సినిమా)|గొల్లభామ]] (1947)
* [[భక్త ప్రహ్లాద (1942 సినిమా)|భక్త ప్రహ్లాద]] (1042)
 
గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైనదిఅసంపూర్ణమైంది
 
== బయటి లింకులు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762510" నుండి వెలికితీశారు