గాలిమేడలు (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
== కథానేపథ్యం ==
సమాజంలో డబ్బుకు ఎంతటి విలువ ఉందో, డబ్బున్నవారికి సమాజంలో ఎలాంటి గౌరవ మర్యాదలు లభిస్తాయో ఈ నాటకంలో చూపించబడింది. కలల్లో తేలియాడే మధ్యతరగతి వారి మనస్తత్వాన్ని, మందహాసాన్ని ఈ నాటకం వ్యంగ్యంగా చిత్రించింది. మోసం, ద్రోహం, స్వార్ధబుద్ధితో ఉంటూ... డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్న నేటి సాంఘిక వ్యవస్థ మారాలని ఈ నాటకం ద్వారా సందేశం ఇవ్వబడింది.<ref name="సంచలనం సృష్టించిన గాలిమేడలు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=సాహిత్య వార్తలు |title=సంచలనం సృష్టించిన గాలిమేడలు |url=http://lit.andhrajyothy.com/sahityanews/special-article-about-galimedalu-10438 |accessdate=22 October 2019 |work=lit.andhrajyothy.com |publisher=కందిమళ్ల సాంబశివరావు |date=16 October 2017 |archiveurl=http://web.archive.org/web/20171026075901/http://lit.andhrajyothy.com/sahityanews/special-article-about-galimedalu-10438 |archivedate=26 October 2017}}</ref>
 
మధ్యతరగతి మనిషి జీవితంలో నిత్యం ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు దారిలేక అవకాశం దొరికినప్పుడల్లా స్వప్నంలో తన సమస్యలను మర్చిపోయి ఆనందకర జీవితాన్ని అనుభవించినట్టు చూపించబడింది.
 
== పాత్రలు ==
"https://te.wikipedia.org/wiki/గాలిమేడలు_(నాటకం)" నుండి వెలికితీశారు