ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 605:
 
విజయనగర సామ్రాజ్యం పేజిలో నేను చేసిన మార్పులు మీరు తొలగించడం జరిగింది. దయచేసి ఎందుకు తొలగించారో నాకు తెలియజేయగలరు. ఒక వేళ నేను పొరపాటు చేసివుంటే మరొకసారి అది జరగకుండా జాగ్రత్త పడతాను.🙏 [[వాడుకరి:Juice Bucket Jr|Juice Bucket Jr]] ([[వాడుకరి చర్చ:Juice Bucket Jr|చర్చ]]) 13:28, 22 అక్టోబరు 2019 (UTC)
:[[వాడుకరి:Juice Bucket Jr|Juice Bucket Jr]] గారూ, ముందుగా.. మీ మార్పును రోల్‌బ్యాక్ కాకుండా, దిద్దుబాటును రద్దుచెయ్యి అనే పద్ధతిలో రద్దు చేసి ఉండాల్సింది. తద్వారా ఎందుకు రద్దు చేసానో చెప్పే వీలుండేది. మొదటి పద్ధతిని మామూలుగా అజ్ఞాతల కోసం మాత్రమే వాడుతాను. పైగా లాగినై ఉన్న వాడుకరుల రచనలను రద్దు చెయ్యడం లాంటివి, ముందు వారితో చర్చించాకే చేస్తూంటాను. ఈసారి ఎలా మిస్సయ్యానో అయ్యాను (అజ్ఞాత చేసిన దిద్దుబాట్లు అనే అనుకుని ఉంటాను. కానీ అలా ఎందుకు అనుకున్నానో తెలీడంలా). అందుకు మన్నించండి. నేనలా చేసి ఉండాల్సింది కాదు. ఇక, ఎందుకు చేసానంటే.., ఆ దిద్దుబాటులో చాల ఎర్ర లింకులు కనిపించాయి. అజ్ఞాతలు అలా ఎర్ర లింకులను చేర్చేసి వెళ్ళిపోవడం, ఆ ఎర్రలింకులు ఎప్పటికీ అలాగే ఉండి పోవడం జరుగుతూ ఉంటుంది. అంచేత తొలగించాను. ఒకవేళ మీకు లింకులతో పాటు, సంబంధిత పేజీలను కూడా సృష్టించే ఆలోచన ఉంటే, కానివ్వండి.. లింకులను చేర్చండి, ఆయా పేజీలనూ సృష్టించండి. వీలైతే నేనూ ఈ పనిలో పాలుపంచుకుంటాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:18, 23 అక్టోబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు