దత్తాత్రేయ స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి 117.246.126.238 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
విభాగాలను బిందు జాబితగా మార్చాను
పంక్తి 1:
[[బొమ్మదస్త్రం:Ravi Varma-Dattatreya.jpg|thumb|right|200px|దత్తాత్రేయుడు (రాజా రవివర్మ చిత్రం) ]]
'''శ్రీ దత్తాత్రేయ స్వామి''' త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణుమూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉంది. సప్తర్షులలో ఒకడైన [[అత్రి మహర్షి]], [[అనసూయ]]ల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
 
===జననము===
[[అత్రి మహర్షి]] అతి ఘోరమైన [[తపస్సు]] చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. [[అత్రి మహర్షి]] ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి [[సుమతి]] అనే పతివ్రత వలన [[సూర్యోదయం]] ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.
 
ఆ వ్రత ఫలితంగా [[మార్గశిర పౌర్ణమి]] రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
 
===బాల్యము===
 
ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు వ్రాసిన శ్రీ గురు చరిత్రలో దత్త స్వామి యొక్క పూర్తి వివరాలు పొందుపరచబడినవి.
 
===భక్తులు, శిష్యులు===
 
====* [[ఇంద్రుడు]]====
====* విష్ణుదత్తుడు====
====* [[కార్తవీర్యార్జునుడు]]====
====* [[పరశురాముడు]]====
====* [[(శిరాము]]====
====* నహుషుడు====
====* అలర్కుడు====
====* యదురాజు====
====* పింగళనాగుడు====
 
==షోడశ (16) అవతారములు==
దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయారూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆ అవతారాలు:
 
===* కాలాగ్ని శమనుడు===
===* యోగిరాజ వల్లభుడు===
 
===* దత్తయోగిరాజు===
===యోగిరాజ వల్లభుడు===
===* జ్ఞానసాగరుడు===
===దత్తయోగిరాజు===
===* శ్యామకమలలోచనుడు===
===జ్ఞానసాగరుడు===
* శ్యామకమలాలోచనడు
===శ్యామకమలలోచనుడు===
===* అత్రివర్ధుడు===
శ్యామకమలాలోచనడు
===* సంస్కారహీన శివరూపుడు===
 
===* ఆదిగురువు===
===అత్రివర్ధుడు===
===* దిగంబరదత్తుడు===
 
===* విశ్వాంబరావధూత===
===సంస్కారహీన శివరూపుడు===
===* దేవదేవుడు===
===ఆదిగురువు===
===* దత్తావధూత===
===దిగంబరదత్తుడు===
===* దిగంబరదేవుడు===
===విశ్వాంబరావధూత===
===* కాలాగ్ని శమనుడు===
===దేవదేవుడు===
===* సిద్ధరాజు===
===దత్తావధూత===
===* మాయాముక్తావధూత===
 
===* లీలా విశ్వంభరుడు===
===దిగంబరదేవుడు===
===కాలాగ్ని శమనుడు===
===సిద్ధరాజు===
===మాయాముక్తావధూత===
===లీలా విశ్వంభరుడు===
 
==తత్వము==
"https://te.wikipedia.org/wiki/దత్తాత్రేయ_స్వామి" నుండి వెలికితీశారు