"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

చి (గుంటూరు పట్టణానికి చెందిన వ్యక్తి అయినందున తొలగించాను)
[[దమ్మాలపాడు]] గ్రామంలో 1913లో జన్మించిన ఇతని అసలుపేరు దమ్మాలపాటి శేషగిరిరావు.గుంటూరు జిల్లా [[ముప్పాళ్ళ మండలం|ముప్పాళ్ల మండలం]],దమ్మాలపాడులో 1913లో జన్మించాడు. తిరుపతి యస్.వి. సంస్కృత కళాశాలలో సాహిత్య శిరోమణి - ప్రిలిమనరీ చదివాడు.ఆతరువాత మద్రాసులోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో సాహిత్య శిరోమణిగా ఉత్తీర్ణత పొందాడు.నరసరావుపేట మునిసిపల్ ఉన్నత పాఠశాలలో1952 నుండి 1968 వరకు సృస్కృత పండితులుగా పనిచేశారు. తరువాత కొంత కాలంగా పట్టమంలోని శ్రీ రామకృష్ణా ఓరియంటల్ కళాశాలలో సంస్కంత ఉపన్యాసకులుగా పనిచేశాడు.గన్నవరంలోని శృంగేరీ విరూపాక్ష సాంప్రదాయానికి చెందిన భువనేశ్వరీ పీఠం పీఠాధిపతిగా 1986లో పట్టాభిషిక్తుడయ్యాడు.<ref>మూలం:నరసరావుపేట ద్విశతాబ్థి ఉత్సవాల ప్రత్యేక సంచిక 33వ పేజీ </ref>
 
==వివిధ రంగాలలో పట్టణానికి చెందిన పేరొందిన వ్యక్తులు==
*[[భారతీ తీర్థ మహాస్వామి]], [[శృంగేరి శారదా పీఠము|(శృంగేరి శారదా పీఠం 36వ పరమాచార్యులు)]]
*[[అన్నాప్రగడ కామేశ్వరరావు|అన్నాప్రగడ కామేశ్వరరావు, (స్వాతంత్ర్య సమరయోధుడు]])
*[[నరసరావుపేట రాజాగారి కోట|నరసరావుపేట రాజాగారికోట]]
*[[నరసరావుపేట మండలం]]
*[[శ్రీ సుబ్బారాయ, నారాయణ కళాశాల (నరసరావుపేట)|శ్రీ సుబ్బారాయ & నారాయణ కళాశాల]]
 
== వెలుపలి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762759" నుండి వెలికితీశారు