"ఊర్ట్ మేఘం" కూర్పుల మధ్య తేడాలు

చి
fixing doi from hijacked website, see here
(-వర్గం:సౌరమండలము; +వర్గం:సౌర వ్యవస్థ (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (fixing doi from hijacked website, see here)
|publisher=arxiv}}</ref> సూర్యుడినుండి [[ప్లూటో]]కు గల దూరం కంటే ఇది 1000 రెట్లు అధికం. దాదాపు ఒక [[కాంతి సంవత్సరం|కాంతి సంవత్సరానికి]] సమానం. ఊర్ట్ మబ్బు యొక్క వెలుపలి అంచు మన [[సౌరమండలము|సౌరమండల]] అంచునకు [[ప్రాక్సిమా సెంటారీ]] (సూర్యునికి అతి దగ్గరలో వున్న నక్షత్రం) దూరంలో పావువంతు వరకు విస్తరించి ఉంది.
 
ఈ ఊర్ట్ మబ్బులో రెండు భాగాలున్నట్లు భావిస్తున్నారు. ఒకటి, బంతి ఆకార 'బాహ్య ఊర్ట్ మబ్బు', రెండవది, డిస్క్-ఆకార 'అంతర్ ఊర్ట్ మబ్బు' (లేదా పర్వతాల మబ్బు) . ఊర్ట్ మబ్బులో గల శరీరాలు మంచు, ఉదాహరణకు [[నీరు]], [[అమ్మోనియా]] మరియు [[మీథేన్]] లతో తయారైన ఆకృతులుగా భావిస్తున్నారు. ఊర్ట్ మబ్బు గురించి సంపూర్ణమైన పరిశోధనలు ఇంకనూ జరగవలసి ఉన్నాయి.. అయిననూ ఎక్కువ కాలానికి చెందిన [[హేలీ తోకచుక్క]], [[బృహస్పతి]] కుటుంబానికి చెందిన తోకచుక్కలూ మరియు ఇతర [[తోకచుక్క]]లకు పుట్టినిల్లు ఈ ఊర్ట్ మబ్బే.<ref name="emel2007">{{cite web|title=The fundamental role of the Oort cloud in determining the flux of comets through the planetary system|author=V. V. Emelyanenko, D. J. Asher, M. E. Bailey|url=http://wwwdoi.blackwell-synergy.com/doi/absorg/10.1111/j.1365-2966.2007.12269.x
|year=2007|work=Royal Astronomical Society|accessdate=2008-03-21}}</ref> తక్కువ కాలానికి చెందిన తోకచుక్కలు [[క్యూపర్ బెల్ట్]]కు చెందినవి.<ref name=Morbidelli2006/>, కానీ ఈ తక్కువకాలానికి చెందిన కొన్ని తోకచుక్కలూ ఊర్ట్ మబ్బుకే చెందినవి అని భావిస్తున్నారు.<ref name=emel2007/> [[క్యూపర్ బెల్ట్]] మరియు సుదూర [[విసరబడ్డ డిస్క్]]ను పరిశీలించి పటాలనూ తయారు చేశారు, కానీ ప్రస్తుతం తెలిసిన శరీరాలు, [[90377 సెడ్నా]] మరియు [[2000 CR105|2000 CR<sub>105</sub>]]లు అంతర్ ఊర్ట్ మబ్బు సభ్యులని భావించడం జరిగింది.
 
66

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762909" నుండి వెలికితీశారు