నర్మదా నది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
[[File:Narmada river.jpg|thumb|right|Narmada River at full flow during monsoon in [[Bhedaghat]].]]
 
బరేలి సమీపంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆగ్రా నుండి ముంబై రహదారి, జాతీయ రహదారి 3 దాటిన పర్వమార్గం తరువాత నర్మదా మాండలేశ్వరు మైదానంలోకి ప్రవేశిస్తుంది. రెండవ ముఖద్వారం 180 కిమీ (111.8 మైళ్ళు) పొడవు, 65 కిమీ (40.4 మైళ్ళు) వెడల్పు ఉంటుంది. బేసిను ఉత్తర స్ట్రిపు 25 కిమీ (15.5 మైళ్ళు) మాత్రమే ఉంటుంది. రెండవ లోయ విభాగం సహేశ్వర ధారాజలపాతం ద్వారా మాత్రమే విచ్ఛిన్నమైంది. మార్కారి జలపాతం వరకు సుమారు 125 కి.మీ (77.7 మైళ్ళు) ప్రారంభ కోర్సు మాల్వా ఎత్తైన పీఠభూమి నుండి గుజరాతు మైదానం వరకు రాపిడ్ల వరుసతో కలుస్తుంది. ఈ బేసిను పడమర వైపు కొండలు చాలా దగ్గరగా ఉంటాయి. కాని త్వరలోనే భూతలానికి సమానంగా కిందకు చేరుకుంటాయి.{{cn|date=June 2019}}
A few kilometres further down near Bareli and the crossing ghat of the [[Agra]] to [[Mumbai]] road, [[National Highway 3 (India)|National Highway 3]], the Narmada enters the [[Mandleshwar]] plain, the second basin about {{convert|180|km|mi|abbr=on|1}} long and {{convert|65|km|mi|abbr=on|1}} wide in the south. The northern strip of the basin is only {{convert|25|km|mi|abbr=on|1}}. The second valley section is broken only by Saheshwar Dhara fall. The early course of about {{convert|125|km|mi|abbr=on|1}} up to Markari falls is met with a succession of [[cataracts]] and [[rapids]] from the elevated table land of [[Malwa]] to the low level of Gujarat plain. Towards the west of this basin, the hills draw very close but soon dwindle down.{{cn|date=June 2019}}
 
మక్రై క్రింద నది వడోదర జిల్లా, నర్మదా జిల్లా మధ్య ప్రవహిస్తుంది. తరువాత గుజరాతు రాష్ట్రంలోని భరూచి జిల్లా గొప్ప మైదానం గుండా వెళుతుంది. నదీతీరాల మద్య పాత ఒండ్రు నిక్షేపాలు, గట్టిపడిన మట్టి, నోడ్యులరు సున్నపురాయి, ఇసుక కంకరల అధికంగా ఉన్నాయి. నది వెడల్పు మక్రై వద్ద 1.5 కిమీ (0.9 మైళ్ళు) నుండి భరూచు సమీపంలో 3 కిమీ (1.9 మైళ్ళు) వరకు, గల్ఫు ఆఫ్ కాంబే వద్ద 21 కిమీ (13.0 మైళ్ళు) వరకు విస్తరించి ఉంది. ప్రస్తుత నది నుండి 1 కిమీ (0.6 మైళ్ళు) నుండి 2 కిమీ (1.2 మైళ్ళు) దక్షిణాన ఉన్న నది పాత కాలువ భరూచి క్రింద చాలా స్పష్టంగా ఉంది. అసలు ప్రవాహంలో కరంజను, ఓర్సింగు చాలా ముఖ్యమైన ఉపనదులుగా ఉన్నాయి. పూర్వం రుంధు వద్ద, తరువాతి గుజరాతులోని వడోదర జిల్లాలోని వ్యాసు వద్ద ఒకదానికొకటి ఎదురుగా చేరి నర్మదా మీద త్రివేణి (మూడు నదుల సంగమం) ఏర్పడుతుంది. అమరావతి, భుఖీ ఇతర ప్రాముఖ్యత కలిగిన ఉపనదులు ఉన్నాయి. భుఖీ నోటికి ఎదురుగా అలియా బెటు లేదా కడారియా బెటు అని పిలువబడే పెద్ద డ్రిఫ్టు ఉంది.
 
Below Makrai, the river flows between [[Baroda|Vadodara]] district and [[Narmada district]] and then meanders through the rich plain of [[Bharuch district]] of Gujarat state. The banks are high between the layers of old alluvial deposits, hardened mud, [[gravel]]s of nodular [[limestone]] and [[sand]]. The width of the river spans from about {{convert|1.5|km|mi|abbr=on|1}} at Makrai to {{convert|3|km|mi|abbr=on|1}} near Bharuch and to an estuary of {{convert|21|km|mi|abbr=on|1}} at the [[Gulf of Cambay]]. An old channel of the river, {{convert|1|km|mi|abbr=on|1}} to {{convert|2|km|mi|abbr=on|1}} south from the present one, is very clear below Bharuch. The Karanjan and the Orsing are the most important tributaries in the original course. The former joins at Rundh and the latter at Vyas in [[Vadodara district]] of Gujarat, opposite each other and form a Triveni (confluence of three rivers) on the Narmada. The [[Amaravathi River|Amaravati]] and the Bhukhi are other tributaries of significance. Opposite the mouth of the Bhukhi is a large drift called Alia Bet or Kadaria Bet.{{cn|date=June 2019}}
 
The tidal rise is felt up to {{convert|32|km|mi|abbr=on|1}} above Bharuch, where the neap tides rise to about a metre and spring tide {{convert|3.5|m|ft|abbr=on|1}}. The river is navigable for vessels of the burthen of 95 tonnes (i.e., 380 Bombay candies) up to Bharuch and for vessels up to 35 tonnes (140 Bombay candies) up to Shamlapitha or Ghangdia. The small vessels (10 tonnes) voyage up to Tilakawada in Gujarat. There are sand bases and [[shoals]] at mouth and at Bharuch. The nearby island of Kabirvad, in the Narmada River, features a gigantic [[Banyan tree]], which covers {{convert|10000|m2|acre}}.<ref>{{cite web |url=http://traveliteindia.com/guide/state/gujarat.asp |title=Gujarat |publisher=traveliteindia.com |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20080614190501/http://www.traveliteindia.com/guide/state/gujarat.asp |archivedate=14 June 2008 |df=dmy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/నర్మదా_నది" నుండి వెలికితీశారు