దుద్వా జాతీయ ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పర్యాటక ప్రదేశాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
{{Infobox protected area
'''దుద్వా జాతీయ ఉద్యానవనం''' ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీపూర్ ఖేర్ అనే ప్రాంతంలో ఉంది.
| name = దుద్వా జాతీయ ఉద్యానవనం
| alt_name = Dudhwa Tiger Reserve
| iucn_category = II
| photo = Dudhwa (30783128830).jpg
| photo_alt =
| photo_caption = Forest in Dudhwa National Park
| photo_width =
| map = India Uttar Pradesh
| map_alt =
| map_caption =
| map_width =
| location = లక్మి పూర్ ఖేర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
| nearest_city = పాలియా కలన్<br /> {{convert|9|km}} E
| coordinates = {{coords|28|30.5|N|80|40.8|E|display=inline, title}}
| area = 490.3
| established = 1977
| visitation_num =
| visitation_year =
| governing_body =
| world_heritage_site =
| url = http://uptourism.gov.in/pages/top/explore/top-explore-dudhwa-national-park
}}
'''దుద్వా జాతీయ ఉద్యానవనం''' ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీపూర్లక్మి పూర్ ఖేర్ అనే ప్రాంతంలో ఉంది.
 
==చరిత్ర==
ఈ ఉద్యానవనం 490.3 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం 1879 లో దుధ్వా పులుల రిజర్వ్ గా ఏర్పరిచారు. ఆ తరువాత 1958 లో ఈ ప్రాంతంలో ఉన్న చిత్తడి జింకల కోసం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా చేశారు.ఇలా 1977 లో ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా గుర్తించబడింది. ఈ ఉద్యానవనాన్ని 1987 లో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు మరియు ‘ప్రాజెక్ట్ టైగర్’ పరిధిలోకి తీసుకువచ్చారు.