స్థూపం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 44:
అందులో {{math|1=''d'' = 2''r''}} అనునది స్థూపం పైభాగం లేదా క్రింది భాగం యొక్క [[వ్యాసం (గణిత శాస్త్రము)|వ్యాసం]]. <ref>{{citation|title=Calculus With Applications|series=[[Undergraduate Texts in Mathematics]]|first1=Peter D.|last1=Lax|author1-link=Peter Lax|first2=Maria Shea|last2=Terrell|publisher=Springer|year=2013|isbn=9781461479468|page=178|url=https://books.google.com/books?id=dDq3BAAAQBAJ&pg=PA178|url-status=live|archiveurl=https://web.archive.org/web/20180206163427/https://books.google.com/books?id=dDq3BAAAQBAJ&pg=PA178|archivedate=2018-02-06}}.</ref>
<br />
[[దస్త్రం:Zylinder-rohr-s.svg|thumb|242x242px|గుల్లగా ఉన్న స్థూపం]]
 
=== సమ వృత్తాకార గుల్ల గోళం ===
[[దస్త్రం:Zylinder-rohr-s.svg|thumb|174x174px|గుల్లగా ఉన్న స్థూపం]]ఒక సమవృత్తాకార గుల్ల స్థూపం, వేర్వేరు వ్యాసార్థాలు ఏక కేంద్ర వృత్తాకార భూములు, ఒకే ఎత్తు గల రెండు స్థూపాల మధ్యలో గల త్రిమితీయ ప్రదేశం. అది ప్రక్క పటంలో చూడావచ్చు.
 
ఒక బోలు స్థూపం ఎత్తు {{math|''h''}}, అంతర వ్యాసార్థం {{math|''r''}}, బాహ్య వ్యాసార్థం {{math|''R''}} అయిన దాని ఘనపరిమాణం:
 
: <math> V = \pi ( R ^{2} - r ^{2} ) h = 2\pi \left ( \frac{R + r}{2} \right) h (R - r). </math>.
 
ఈ విధంగా బోలు స్థూపం ఘనపరిమాణం 2{{pi}}(సరాసరి వ్యాసార్థం)(ఎత్తు)(మందం) కు సమానంగా ఉంటుంది<ref>{{harvnb|Swokowski|1983|loc=p. 292}}</ref>.
<br />
 
దాని ఉపరితల వైశాల్యం, దాని పైన మరియు క్రింది తలాలతో ఈ క్రింది విధంగా ఉంటుంది<ref>{{harvnb|Swokowski|1983|loc=p. 291}}</ref>.
 
: <math> A = 2 \pi ( R + r ) h + 2 \pi ( R^2 - r^2 ). </math>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/స్థూపం" నుండి వెలికితీశారు