"మొగ్గలు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
==మొగ్గలు కవితా సంపుటాలు==
 
మొగ్గలు కవితా పక్రియలో భీంపల్లి శ్రీకాంత్ "[మొగ్గలు"] పేరుతోనే ఆవిష్కరించారు. ఇందులో 300 మొగ్గలు ఉన్నాయి. అనంతరం యువకవి ఉప్పరి తిరుమలేష్ "చిరుమొగ్గలు"ను వెలువరించారు.బోలయాదయ్య"మట్టి మొగ్గలు"ను రచించారు.ధనాశి ఉషారాణి "సిరిరేఖలు"ను వెలువరించారు.బతుకమ్మ పండుగను పురస్కరించుకుని భీంపల్లి శ్రీకాంత్,ఉప్పరి తిరుమలేష్ "బతుకమ్మ మొగ్గలు"ను వెలువరించారు. అలాగే వందమంది కవులతో భీంపల్లి శ్రీకాంత్, గుంటి గోపి, సృజామి‌ ల సంపాదకత్వంలో "బతుకమ్మ మొగ్గలు" కవితా సంకలనాన్ని వెలువరించారు.
 
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2763535" నుండి వెలికితీశారు