"మొగ్గలు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
==మొగ్గలు కవితా సంపుటాలు==
 
మొగ్గలు కవితా పక్రియలో భీంపల్లి శ్రీకాంత్ [[మొగ్గలు]] పేరుతోనే ఆవిష్కరించారు. ఇందులో 300 మొగ్గలు ఉన్నాయి. అనంతరం యువకవి ఉప్పరి తిరుమలేష్ [[చిరు మొగ్గలు]]ను వెలువరించారు. బోల యాదయ్య [[మట్టి మొగ్గలు]]ను రచించారు. ధనాశి ఉషారాణి [[సిరిరేఖలు]]ను వెలువరించారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని భీంపల్లి శ్రీకాంత్,ఉప్పరి తిరుమలేష్ [[బతుకమ్మ మొగ్గలు]]ను వెలువరించారు. అలాగే వందమంది కవులతో భీంపల్లి శ్రీకాంత్, గుంటి గోపి, సృజామి‌ ల సంపాదకత్వంలో [[బతుకమ్మ మొగ్గలు]] కవితా సంకలనాన్ని వెలువరించారు.
 
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2763539" నుండి వెలికితీశారు