"మొగ్గలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{తెలుగు సాహిత్యం}}
 
[[తెలుగు సాహిత్యం]]లో మూడు పాదాల ఆధునిక మినీ వచన కవితా ప్రక్రియ '''[[మొగ్గలు''']] . ఈ కవితా ప్రక్రియను [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన [[భీంపల్లి శ్రీకాంత్]] ప్రవేశపెట్టారు.
 
:ఎన్ని అక్షరాలు విత్తనాలుగా నాటానో
:మొగ్గలు సాహిత్య క్షేత్రంలో పండే నిత్య పంట''
 
ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువ కాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సేద్దాంతిక ధృక్పధం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూల్యత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవిత ప్రక్రియనే [[భీంపల్లి శ్రీకాంత్]] గారు సృష్టించిన " [[మొగ్గలు]] " కవిత ప్రక్రియ. మొగ్గలు మరీ కఠిన ప్రక్రియకాదు.అర్ధం చేసుకోని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్త గా వచ్చే యువకవులకు ఇదీ మంచి వేదిక లాంటి ప్రక్రియ.
 
==మొగ్గలు ఆవిర్భావ నేపథ్యము==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2763541" నుండి వెలికితీశారు