"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

:చర్చల నిడివి పెరుగుతూ ఉండటం, మరియు మద్దత్తు వంటివి రచ్చబండలో కంటే వేరే పేజీ ఉంటే బావుంటుందని [[వికీపీడియా:2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదన]] కి తరిలిస్తున్నాను. [[వికీపీడియా చర్చ:2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదన|చర్చలను అక్కడ]] కొనసాగించగలరు..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 06:26, 10 అక్టోబరు 2019 (UTC)
::[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు తరలించిన పేజీని సరియైనపేరుబరికి మరియు మెరుగైన పేరుకు దారిమార్పు లేకుండా తరలించి పైన లింకులు సవరించాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:11, 11 అక్టోబరు 2019 (UTC)
:::దేశవ్యాప్తముగా జరుగుతున్న ముందస్తు చర్చకి ముగించవలసిన సమయం వచ్చింది. దీని కోసం నేను ఇక్కడ పేజీని ప్రారంచించాను, [[వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు]]. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 09:51, 26 అక్టోబరు 2019 (UTC)
 
== GLOW edit-a-thon starts on 10 October 2019 ==
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2763543" నుండి వెలికితీశారు