ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువ కాలంఎక్కువకాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సేద్దాంతికసైద్దాంతిక ధృక్పధంధృక్పథం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూల్యతఅనుకూలత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవితకవితా ప్రక్రియనే [[భీంపల్లి శ్రీకాంత్]] గారు సృష్టించిన " [[మొగ్గలు]] " కవితకవితా ప్రక్రియ. మొగ్గలు మరీ కఠిన ప్రక్రియకాదుప్రక్రియ కాదు.అర్ధం చేసుకోనిచేసుకొని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్త గాకొత్తగా వచ్చే యువకవులకు ఇదీ మంచి వేదికమంచివేదిక లాంటి ప్రక్రియ అవుతుందనడంలో ఎలాంటి అత్యుక్తి లేదు.