మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువకాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సైద్దాంతిక ధృక్పథం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూలత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవితా ప్రక్రియనే [[భీంపల్లి శ్రీకాంత్]] గారు సృష్టించిన " [[మొగ్గలు]] " కవితా ప్రక్రియ. మొగ్గలు మరీ కఠిన ప్రక్రియ కాదు.అర్ధం చేసుకొని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్తగా వచ్చే యువకవులకు ఇదీ మంచివేదిక లాంటి ప్రక్రియ అవుతుందనడంలో ఎలాంటి అత్యుక్తి లేదు.
 
==మొగ్గలు ఆవిర్భావ నేపథ్యమునేపథ్యం==
 
ఈ మొగ్గలు ప్రక్రియ భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికంగానే ఆవిర్భవించింది. ఒక ప్రక్రియను ప్రారంభించాలని చేసిన ప్రయత్నమేమి కాదు. మూడుపాదాలతో రెండు మూడు వచన కవితలను ఆవిష్కరించినపుడు, అందులో కవిత్వం వైవిధ్యంగా ఉండడం, కొత్త అభివ్యక్తితో ఆవిష్కరించడం వంటి లక్షణాలు ఉండడంతో ఒక కవితా ప్రక్రియగా ''మొగ్గలు'' తెలుగు సాహిత్యములో విరబూసింది. ఈ మొగ్గలు ఆవిర్భవించడానికి ప్రేరణ తన గురువులు [[ఆచార్య మసన చెన్నప్ప]] గారే అంటారు. భీంపల్లి. నేను నిరంతరతెలుగు కవితా ప్రక్రియలైన నానీలు, నానోలు, గజళ్ళు,రుబాయిలు రాస్తున్నప్పుడు, అనేక రకాలైన వచన కవితావచనకవితా ప్రక్రియల్లో కవిత్వం రాస్తున్న వాడివిరాస్తున్నవాడివి. నీవే ఒక ప్రక్రియ ఎందుకు ప్రారింభించకూడదుప్రారంభించకూడదు అంటూ భీంపల్లికి ఒక చక్కని సూచన చేశారు. కానీ అప్పటికిఅప్పటికీ తెలుగు సాహిత్యములోసాహిత్యంలో అనేక కవితా ప్రక్రియలు ఉండటం, మల్లిమళ్ళీ ఒక కొత్త ప్రక్రియను ప్రారంభిస్తే ఆదరించేవారు ఉంటారా అనే సందేహంతో వారి సూచనను సున్నితంగాసున్నితంగానే తిరస్కరించానుతిరస్కరించారు. అయినా నీకా శక్తి ఉందంటూ నాభీంపల్లి కవిత్వాన్ని పరామర్శ చేశారు. వారు చెప్పిన ఆర్నెల్లకు గాని ఈ ప్రక్రియ విరబూయలేదు. ఇదికూడాఇది కూడా యాదృచ్చికంగా జరిగిన సంఘటన. వారి ఆశీస్సులతోనే ఈ మొగ్గలు విరబూస్తున్నాయి. తెలుగు సాహిత్యాన్ని పరిమళింపజేస్తున్నాయి.మొగ్గలు మరింతగా విరబూయడానికి యువకవి బోల యాదయ్య మరో కారణమంటారు భీంపల్లి. అతని ప్రోత్సాహం, సహకారం వల్లే [[మొగ్గలు]] తెలుగు సాహిత్యంలో నిత్యనూతనంగా విరబూస్తూ పరిమళిస్తున్నాయంటారు భీంపల్లి.
 
==మొగ్గలు నామకరణం==
"https://te.wikipedia.org/wiki/మొగ్గలు" నుండి వెలికితీశారు