"మొగ్గలు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* ఎలాంటి అక్షర నియమం కానీ ఛందస్సు కానీ లేదు.
* ఈ మొగ్గలు మూడుపాదాల కవిత్వం అయినప్పటికీ క్లుప్తత, సరళత, సంక్షిప్తత, గాఢత దీని ప్రధాన లక్షణాలు.
* మూడు పాదాలలో మొదటి పాదంకుపాదానికి కొనసాగింపుగా రెండవ పాదంరెండవపాదం వుండాలి. అంటే మొదట పాదంలోమొదటపాదంలో వాక్యం అంతం కారాదు.
* మొదటి రెండు పాదాలు భావయుక్తంగా, అర్ధవంతంగా చెబితే,దానిని సమర్థిస్తూ, అన్వయిస్తూ, బలపరుస్తూ, మూడవపాదం ముక్తాయింపుగా ఉంటుంది.
* మరో విధంగామరోవిధంగా చెప్పాలంటే కొన్ని సార్లుకొన్నిసార్లు మొదటి రెండు పాదాలు ఒక "సంశ్లిష్ట వాక్యం" లా ఉండాలి. అంటే కవితా సౌలభ్యం బట్టీ ఉపయోగించుకోవచ్చఉపయోగించుకోవచ్చు.
* ఈ మూడవపాదం ఒక నినాదంగా, సూక్తిగా, సామెతగా చెప్పబడుతుంది. ఈ మూడవ పాదాన్నిమూడవపాదాన్ని చెప్పడంవల్ల కవి ఒక కొత్త నినాదాన్ని, సూక్తిని, సామెతను చెప్పినట్లవుతుంది.
* వస్తు అనుకూలత, బలమైన శిల్పం, నూతన అభివ్యక్తి, ఈ నూతన ప్రక్రియకు ఆలంబన. ఈ మూడు అనుకూలతలే మొగ్గలు వికసించడానికి పాదుకలు.
* మొగ్గలు కవితా ప్రక్రియలో మొదటి రెండు పాదాలు లోకం నుంచి గ్రహించి, మూడవ పాదాన్నిమూడవపాదాన్ని తన అనుభవంలోచి వ్యక్తం చేయడంవ్యక్తంచేయడం ఎంతో రమణీయ పొందిక.
 
==మొగ్గల కవితా వికాసం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2763551" నుండి వెలికితీశారు